భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: శీతాకాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై విజిబిలిటీ బాగా తగ్గుతుంది. వాహనదారులు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనలో తెలియజేశారు. వాహనదారులు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు తెలిపారు. తెల్లవారుఝామున దట్టమైన పొగమంచు కురిసే సమయంలో ప్రయాణాలు చేయడం శ్రేయస్కరం కాదని, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదన్నారు. వాహనాలను నిదానంగా నడపాలని, వేగంగా వెళ్లడం అత్యంత ప్రమాదకరమన్నారు.మీ వాహనం యొక్క ఫాగ్ లైట్లు, పార్కింగ్ లైట్లతో పాటు తక్కువ-బీమ్…
పొగమంచు వాతావరణంలో వాహనదారులు జాగ్రత్త: ఎస్పీ రోహిత్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




