భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయి కృష్ణా గార్డెన్స్‌లో నర్సాపూర్ నియోజకవర్గ ఎస్‌ఐఆర్–బీఎల్‌ఏ సూపర్వైజర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, నర్సాపూర్ ఎస్‌ఐఆర్ కోఆర్డినేటర్ అన్వేష్ రెడ్డి పాల్గొని బీఎల్‌ఏలు, సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ఈ ప్రక్రియలో కృషి చేసిన ప్రతి బీఎల్‌ఏ, సూపర్వైజర్‌ను అభినందిస్తూ, ఎన్నికల ప్రక్రియలో వారి సేవలు కీలకమని పేర్కొన్నారు.…





