భారత్ సమాచార్.నెట్: క్రికెట్ (cricket) నిబంధనల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC), మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) కొత్త నిబంధనలు (New Rules) తీసుకువచ్చింది. బౌండరీ లైన్ (Boundary Line) వద్ద ఫీల్డర్లు (Fielders) అందుకునే క్యాచ్‌ (Catch)లో మార్పులు చేసింది. బౌండరీ లైన్ వెలుపల గాల్లోకి ఎగిరే బంతిని పట్టుకునే బన్నీ హప్ క్యాచ్‌లు ఇకపై చెల్లుబాటు కావు. ప్రస్తుతం క్రికెట్​లో ఫీల్డర్లు, బౌండరీలైన్ దాటి బంతిని పట్టుకొని పలుమార్లు గాల్లోకి విసిరి, ఆ తర్వాత లైన్ లోపలకు వచ్చి క్యాచ్​ పూర్తి చేస్తుంటారు.…