భారత్ సమాచార్.నెట్, వెబ్‌డెస్క్:
➨ తెలంగాణలో రూ. 1,535 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని మోదీ రేపు (ఆదివారం) జాతికి అంకితం చేయనున్నారు.
➨ 118 కిలోమీటర్ల పొడవైన కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్, కాజీపేట రైల్ అండర్ రైల్ బైపాస్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు.
➨ 2024 ఎన్నికల విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా రేపు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు.
➨ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.
…




