భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్‌డెస్క్:

➨ ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలంగాణలో సుమారు రూ.9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో జహీరాబాద్ పారిశ్రామిక పార్క్, వరంగల్ మిత్రా పార్క్ ప్రధానమైనవి.

➨ రూ.1,535 కోట్ల వ్యయంతో పూర్తయిన వివిధ రైల్వే ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. కాజీపేట – విజయవాడ మధ్య మల్టీ-ట్రాకింగ్ పనులు ఇందులో భాగంగా ఉన్నాయి.

➨ తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి కలిసి పనిచేయాలని మోదీ…