భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఆర్టీసీలో కొలువుల భర్తీకి నోటిఫి కేషన్ విడుదలైంది. ఆర్టీసీ ఉద్యోగాల నియామక ప్రక్రియను చూస్తున్న రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు ఈ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో ట్రాఫిక్ సూపర్వైజ ర్ ట్రెయినీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీ పో స్టులను నేరుగా భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రెయినీగా 84 ఖాళీలు, మెకానికల్ సూపర్వైజర్ ట్రెయినీగా 114 ఖాళీలు ఉన్నాయి.

 

ఈ రెండు వర్గాల…