Pak: నీళ్లు ఆపితే.. ఊపిరి ఆపుతాం.. మరోసారి బెదిరింపులకు దిగిన పాక్

భారత్ సమాచార్.నెట్: భారత్ (India)పై పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam terror attack) తో భారత్ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని (Indus Water Treaty) రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి (Lieutenant General Ahmed Sharif Chaudhry) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌కు సింధూ జలాలను ఆపితే భారత్ ప్రజల ఊపిరి ఆపుతామని బెదిరింపులకు దిగారు. ఉగ్రవాదాన్ని ఆపేంత…



