భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో సారపాక తాళ్ళ గోమ్మూరు రైతు వేదికలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు విద్యుత్ సమస్యలపై ఉన్నతాధికారి వి.ఎన్.వి వేణుగోపాల చారి చైర్‌పర్సన్‌కు వినతి పత్రం అందజేశారు. సుందరయ్య నగర్, గణేష్ కాలనీల్లో ఉన్న విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల…
సారపాకలో విద్యుత్ సమస్యలపై వినతి పత్రం





