భారత్ సమాచార్.నెట్: ప్రధాని మోదీ మరో రికార్డు సృష్టించారు. స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన రాజకీయ ప్రస్థానంలోనే అతి పెద్ద వ్యవధిగల ప్రసంగం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురువేసిన అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించిన ప్రధాని మోదీ ప్రసంగించారు. 105 నిమిషాల పాటు నిరవధికంగా ప్రసంగించి ఆయన రికార్డును ఆయనే అధిగమించారు.

 

ఈ ఉదయం 7.33 నిమిషాలకు తన ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఉదయం 9.18 నిమిషాలకు ముగించారు. గతంలో కూడా అనేక సార్లు మోదీ ఇలా…