భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: యువత చదువుతో పాటు క్రీడల వైపు కూడా సమానంగా మొగ్గు చూపాలని స్థానిక పెద్దలు పిలుపునిచ్చారు. చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ (పీపీఎల్) సీజన్ (2) క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. పోలంపల్లి గ్రామానికి చెందిన యువత చదువుతో పాటు, వ్యవసాయం, క్రీడారంగాల్లో ముందుండటం ఎంతో అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. గత జనవరిలో పీపీఎల్ సీజన్-1 విజయవంతం కాగా, ప్రస్తుతం సీజన్-2 మ్యాచ్‌లను మొత్తం 4 జట్లతో నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో కృష్ణా…