భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ‘వందే మాతరం’ ఈ దేశం ముక్కలు కాకుండా కాపాడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ వందేమాతరం’ 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఆ గేయంపై ప్రత్యేక చర్చను ప్రధాని ప్రారంభించారు. వందేమాతరం 150వ చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలిచామని అన్నారు. ఈ చర్చ సభ నిబద్దతను తెలియజేయడంతో పాటు.. మనం సద్వినియోగం చేసుకొంటే భావితరాలకు కూడా ఉపయోగపడుతుందని చెబుతోందన్నా రు. దేశం సర్దార్ పటేల్, బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను జరుపుకొంటోందని తెలిపారు. వందేమాతరం రాసిన…
దేశం ముక్కలు కాకుండా కాపాడిన ‘వందే మాతరం’




