భారత్ సమాచార్, మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లా అధ్యక్షులు దేవరకొండ పుల్లయ్య చారి పుట్టినరోజు వేడుకలు జిల్లా కార్యాలయంలో చాలా ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నోజు కృష్ణాచారి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన సమక్షంలో పుల్లయ్య చారి కేక్ కట్ చేశారు. ఈ సంతోషకరమైన కార్యక్రమంలో సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ముమ్మడి యాదగిరి చారి, అన్నోజు మదనచారి, మహంకాళీ నర్సింహ చారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు పార్టీకి చెందిన మరికొంతమంది ముఖ్య నాయకులు,…