భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీ గెస్ట్ హౌస్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. “ఆనాడు ప్రపంచ దేశాలను ఇందిరాగాంధీ శాసిస్తే ప్రధాని మోదీని ట్రంప్ శాసిస్తున్నాడు. దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఏపీకి స్పెషల్ ప్యాకేజీపై సీఎం చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదు. విశాఖ…