భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మెదక్ జిల్లా అబ్జర్వర్ రాజభద్రయ్య మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ గ్రామ, మండల, బ్లాక్, జిల్లా కమిటీలకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలను కూడా బలోపేతం చేస్తుందని, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్ధంగా ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్, మండల స్థాయి కాంగ్రెస్ కమిటీ…