భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గణతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లికుదురు మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాలలో విద్యాసంస్థలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గ్రామపంచాయతీలలో సోమవారం మువ్వన్నెల జెండాలు ఎగురవేసి, రిపబ్లిక్ డే ప్రాముఖ్యత వివరించి, మిఠాయిలు పంపిణీ చేసి, విజేతలకు బహుమతులు అందజేసి ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ ఆఫీస్ లో తహసిల్దార్ చంద నరేష్, మండల పరిషత్ లో ఎంపీడీవో రాజు, పోలీస్ స్టేషన్లో ఏఎస్సై యాకయ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డా.రమ్య, సెర్ఫ్ లో ఏపీఎం నరేంద్ర కుమార్, ఎమ్మార్సీ ఎంఈవో రాందాస్,…