భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రహరి నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ కు వినతి పత్రం అందజేశారు. మానుకోట లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఈ మేరకు సంఘం నాయకులు కాంగ్రెస్ జిల్లా నేత బైరు అశోక్ గౌడ్ తో కలిసి ఈ మేరకు ఎమ్మెల్యేను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో…