భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ని శుక్రవారం శివంపేట మండలం అల్లిపూర్ గ్రామ బీజేపీ సర్పంచ్ గా ఎన్నికైన కుమార్ మార్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కుమార్‌ను వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అభినందించారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడిని కలిసిన సర్పంచ్ కుమార్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →




