భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం యందు కమిషనర్ చెరుకు సాయికుమార్ అధ్యక్షతన, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నియంత్రణ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్థానిక వ్యాపారస్తులతో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ కి బదులుగా ప్రత్యామ్నాయంగా గన్నీ సంచులు లేదా బట్ట సంచులు వాడాలని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిస్థాయిలో నియంత్రించాలన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ సూచన మేరకు 120 మైక్రాన్స్ కలిగిన ప్లాస్టిక్ క్యారీ…





