భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వంట ఏజెన్సీకి ప్రభుత్వం మంజూరు చేసిన గ్యాస్ స్టవ్‌తో పాటు రెండు గ్యాస్ సిలిండర్లను శుక్రవారం స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్, ప్రధానోపాధ్యాయులు అమ్మ యాకయ్య కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వంట ఏజెన్సీ సిబ్బందికి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా సర్పంచి తమ్మడపల్లి కుమార్ మాట్లాడుతూ, కట్టెల పొయ్యి పొగతో వంట సిబ్బంది ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం…