భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్కౌట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పీఎం శ్రీ పాఠశాలగా ప్రకటించారు. దీంతో ఈ సంవత్సరం నుంచి విద్యార్థులకు స్కౌట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య తెలిపారు. స్కౌట్ శిక్షణ ప్రాముఖ్యత, స్కౌట్ శిక్షణ పొందిన వారికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆదర్శ్, విశ్వ హిందూ మండల అధ్యక్షుడు…
వెల్దుర్తిలో స్కౌట్ శిక్షణా కార్యక్రమం





