భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణ కేంద్రంలోని లయన్స్ క్లబ్ స్నేహబంధం వారి ఆధ్వర్యంలో మేడి వన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు సీనియర్ సిటిజన్స్ గుర్తించి వారికి ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథిగా లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాథ్ రావు, డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, విట్టల్ రెడ్డి, రాఘవేందర్ రావు, వాసుదేవరావు వారి సమక్షంలో సీనియర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ…
లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కి సన్మానం
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




