భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్యల పరిష్కారానికై సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారీకి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మిషన్ భగీరథ గ్రిడ్ మెదక్ నాగభూషణం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నీటి సరఫరా నిలుపుదలపై 05, 06 మార్చి తేదీలలో క్రింది ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు మెదక్ నియోజకవర్గ పరిధిలోని 275 గ్రామీణ హాబిటేషన్లు, మెదక్ జిల్లా, రామాయంపేట మున్సిపాలిటీలు. ఆందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గ్, టేక్మల్ మండలాల్లో 80 హాబిటేషన్లు, ప్రభావిత…
సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారీకి పటిష్ట చర్యలు





