భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ గణపురం సోమయ్య శనివారం ఆకస్మికంగా కన్నుమూసిన నేపథ్యంలో ఇనుగుర్తి మండల కేంద్రంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. సోమయ్య మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, వివిధ పార్టీల నాయకులు, గుజ్జునూరి బాబురావు, గండు నాగయ్యగౌడ్ తదితరులు స్వర్గీయ సోమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు మాట్లాడుతూ ఇనుగుర్తి మండల కేంద్రంలో నివసించిన సమయంలో…