భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: వార్షిక తనిఖీలలో భాగంగా పుల్కల్ పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. ఈ సందర్భంగా పుల్కల్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, డిఎస్పీతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది బ్యారక్స్, స్టేషన్ రికార్డుల మెంటేనేన్స్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వాహణలో అంకిత భావంతో పని చేయాలని, ఎవరికీ కేటాయించిన విధులను వారు సక్రమంగా నిర్వర్తించినప్పుడే పోలీసు శాఖకు…