MK Stalin: పిల్లలకు తమిళ పేర్లు.. ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించనున్న స్టాలిన్ ప్రభుత్వం

భారత్ సమాచార్.నెట్: పిల్లలకు పేర్లు (Children Names) పెట్టేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ (Websites)ను ప్రారంభించనున్నట్లు తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ప్రకటించారు. ఈ వెబ్‌సైట్‌లో అర్థాలతో కూడిన తమిళ పేర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకోసం తమిళ అభివృద్ధి శాఖ, తమిళ వర్చువల్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ వెబ్‌సైట్‌ను రూపొందించనున్నారు. ఇటీవల డీఎంకే ఎమ్మెల్యే వేలు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన స్టాలిన ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. దయచేసి మీ పిల్లలకు అందమైన తమిళ…



