భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: క్రీడా పోటీలతో విద్యార్థుల్లో ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, దేహదారుడ్యం, ఐక్యమత్యం పెంపొందుతుందని ఎంపీడీవో సింగారపు కుమార్ అన్నారు. మేరా యువ భారత్ వరంగల్ కేంద్రం వారి ఆధ్వర్యంలో నెల్లికుదురు మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాల కళాశాల ఆవరణంలో ప్రిన్సిపాల్ జి.ఉపేందర్ రావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఎంపీడీవో కుమార్ తో పాటు స్థానిక సర్పంచి పులి వెంకన్న ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ.. అర్హత సాధించిన వారందరూ…
క్రీడలతోనే మానసిక ఉల్లాసం: ఎంపీడీవో సింగారపు కుమార్
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




