భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన పట్నం శెట్టి శ్రీవీణ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుకున్నారు. వ్యవసాయ నేపథ్యానికి చెందిన నాగరాజు కుమార్తె అయిన శ్రీవీణ పరిశోధనా రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అరుదైన గుర్తింపు సాధించారు. ఆమె సాధించిన ఈ ఘనతతో మునిగలవీడు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభించింది.

శ్రీవీణ రూపొందించిన “A Product Development of Millet Chikki Using Popped Pearl Millet” అనే పరిశోధనా పత్రం IIP సిరీస్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితమైంది.…