భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట్ మండలం గోమారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా శివంపేట్ పాక్స్ ఛైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. క్రీడాకారుల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారి ప్రయాణ ఖర్చుల కోసం తన సొంత నిధుల నుంచి రూ. రూ.20వేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు క్రీడలలో రాణించడం గర్వకారణం అని పేర్కొన్నారు. క్రీడల…