Supreme Court: ఆరు రోజుల్లో ఉరిశిక్ష.. సుప్రీంకు చేరిన నిమిష ప్రియ కేసు!

భారత్ సమాచార్.నెట్: కేరళకు చెందిన నిమిష ప్రియా మరో రెండు రోజుల్లో యెమెన్ దేశంలో ఉరికంబం ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. యెమెన్ దేశంలోని తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నర్సు నిమిష ప్రియకు అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించారు. ఈ శిక్షను జూలై 16న అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే నిమిష ప్రియా వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చేరింది.
నిమిష ప్రియను ఉరిశిక్ష నుండి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను…



