భారత్ సమాచార్.నెట్, మెదక్ : జిల్లాలోని తూప్రాన్ పట్టణంలో “స్వచ్ఛత హీ సేవ- 2025” కార్యక్రమం ఘనంగా జరిగింది. మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించారు. ఇందులో భాగంగా, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులకు పరిశుభ్రత ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.

ర్యాలీలో కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానేయాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, పరిశుభ్రత ద్వారానే ఆరోగ్యం సాధ్యమని ఆయన అన్నారు. మున్సిపల్ సిబ్బందికి…





