భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తికి చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సహకారంతో గుండెపోటుతో అమెరికాలో కన్నుమూసిన శ్వేత పార్థివదేహం సొంత గడ్డ హనుమకొండకు చేరింది. వివరాల్లోకి వెళితే హన్మకొండ వికాస్ నగర్ నివాసి, ఏన్ఐటీ రిటైర్డ్ ప్రొ.కే.లక్మారెడ్డి-వెంకటలక్మీ దంపతుల కుమార్తె శ్వేత ఇటీవల అమెరికాలో అకాల మరణం చెందారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆమె ఆ తర్వాత భర్త సురేష్ రెడ్డి, ఇద్దరు పిల్లలతో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. భార్యాభర్తలందరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, శ్వేత గుండెపోటుకు గురై…