• తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన కామెంట్స్

భారత్ సమాచార్, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా మందే నాతో టచ్ లో ఉన్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ బంజారా హిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ చేశారు. కొత్త పార్టీపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలే దని అన్నారు. కొత్త పార్టీ పెట్టే ముందు గతంలో కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని…