భారత్ సమాచార్, బెంగళూరు ;
రెండు రోజుల క్రితం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక రేవ్ పార్టీ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి అయిపోయిన తర్వాత ప్రస్తుతం చర్చ అంతా ఈ రేవ్ పార్టీ గురించే సాగుతోంది. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటి సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో జరుగుతున్న రేవ్ పార్టీపై కర్ణాటక పోలీసుల దాడి చేశారు. ఈ రేవ్ పార్టీలో ఎండీఎంఏ, కొకైన్ డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. ఆంధ్రా, బెంగళూరుకు చెందిన 100…





