భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: ఆసియా ఖండంలో అతిపెద్ద నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూసివేతకు పదేళ్లు పూర్తైన సందర్భంగా డిసెంబర్ 23న కార్మికులు బోధన్‌లో బ్లాక్‌డే నిర్వహించనున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి ప్రధాన గేటు ఎదుట నల్ల బ్యాడ్జ్‌లతో నిరసన చేపడతామని తెలిపారు. 2015లో బోధన్, మెదక్, మెట్పల్లి ఫ్యాక్టరీలను అన్యాయంగా మూసివేశారని, అప్పటి నుంచి వేతనాలు, బెనిఫిట్లు ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా న్యాయం జరగలేదన్నారు. గ్రాట్యుటీ, ఫ్యూనరల్ ఖర్చులు కూడా…
నిజాంషుగర్ మూసివేతకు పదేళ్లు.. కార్మికుల నిరసన
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




