TG: తెలంగాణ విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ విడుదల
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
భారత్ సమాచార్.నెట్: రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం (New Academic year) గురువారం నుంచి అంటే జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే స్కూల్ ఎడ్యుకేషన్ 2025-26 (School Education) అకడమిక్ క్యాలెండర్ (Academic Calendar)ను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 12న క్లాసులు ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 23న లాస్ట్ వర్కింగ్ డేగా ప్రకటించింది. ఆ తర్వాత ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయని విద్యాశాఖ…
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి



