భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: దుమ్ముగూడెం మండలం నర్సాపురం రైతు వేదికలో భద్రాచలం శాసన సభ్యులు
తెల్లం వెంకట్రావు అద్వర్యంలో సమావేశం నిర్వహించారు. నడికుడి రెగ్యులేటర్(39.80 కి.మీ) కింద గల ఆయకట్టు రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు బొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తాలిపేరు ప్రాజెక్ట్ ఎడమ కాలువపై పనుల నిర్వహణ, రెండవ పంటకు నీటీ పంపిణీ అంశాల గురించి చర్చించారు. తమ వాటా ప్రకారం ఈసారికి మూడో జోన్ కి నీరు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో…
తాలిపేరు కాలువలు వెంటనే బాగు చేయించాలి: బొల్లి సత్యనారాయణ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →




