భారత్ సమాచార్, మెదక్ జిల్లా: హత్య కేసులో నిందితుడికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.10,000 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు తెలిపారు. గడి పెద్దాపూర్ గ్రామానికి చెందిన గౌరీగళ్ల యాదయ్య మద్యానికి బానిసై ఎలాంటి ఉపాధి లేకుండా ఇంట్లోనే ఉండేవాడని, ఈ కారణంగా అతని భార్య తన ఏడు సంవత్సరాల కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయిందన్నారు. ఇదిలా ఉండగా, యాదయ్య పెద్ద అన్న మొగలయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో, అతని కుమారుడు మహేష్ యాదయ్యతో కలిసి ఒకే ఇంట్లో…
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు





