భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: రాష్ట్ర జేఏసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ధర్మదీక్ష పోరాటం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రెండు జిల్లాల ఇన్చార్జి బుర్ర సోమేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ “మణుగూరు పట్టణంలో నిర్వహించిన దీక్ష విజయవంతంగా ముగిసిందన్నారు. మా బీసీ జేఏసీ దీక్షకు మద్దతు తెలిపిన మాకు మొదటి నుండి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన మణుగూరు పట్టణం, కాపు సంఘం,  సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ…