భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలో ఎన్నికల కోడ్‌ను తూచా తప్పకుండా, కఠినంగా అమలు చేయాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు భారతి లక్పతి నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో ఎంసీసీ, ఎంసీఎంసీ, ఎస్ఎస్టీ టీమ్ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిబంధనలను అధికారులు అనుసరించి, రికార్డులను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కోడ్ ఉల్లంఘనలు జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏంసీసీ, ఎంసీఎంసీ, ఎస్ఎస్టీ టీమ్ అధికారులు…
‘ఎన్నికల కోడ్‌ను అమలు చేయాలి’





