భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మొంథా తూపాన్ తో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ పార్లమెంటు టిడిపి కన్వీనర్ ఇళ్లేందుల రమేష్ అన్నారు. జిల్లాలో మొంథా తూపాన్ తో పంట పొలాలు కి నీరు వచ్చి చేతికొచ్చిన పంట మొత్తం నాశనం అయ్యిందని దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని మెదక్ పార్లమెంటు టిడిపి కన్వీనర్ ఇళ్లేందుల రమేష్ తెలిపారు.ముఖ్యంగా జిల్లా లో సిద్ధిపేట డివిజన్ లో సదాశివపేట ,కొండాపూర్,నారాయణ్ ఖేడ్,రాయికోడ్ తదితర మండలాల్లో పెద్ద ఎత్తున చేతికొచ్చిన పత్తి ,వరి…