భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: పశువుల ఆరోగ్యం బాగుంటేనే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నర్సాపూర్ మండలం రామచంద్రాపూర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పశువైద్య, అవగాహన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ స్వయంగా దూడలు, గొర్రెలకు నులిపురుగుల నివారణ మందులు వేసి, రైతులకు ఖనిజ మిశ్రమాలను పంపిణీ చేశారు.
అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు…





