భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: ప్రముఖ సినీ గేయ రచయిత జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ తల్లిదండ్రులు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ సాహితీ ,జానపద, నృత్య పురస్కారాల ప్రధానోత్సవం ఈనెల 13న హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలో గల సుందరయ్య కళానిలయంలో నిర్వహించనున్నట్లు అశోక్ తేజ తమ్ముడు సుద్దాల ప్రభాకర్ తేజ తెలిపారు. మంగళవారం మోత్కూరులో ప్రజాభారతి సాహితీ, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడు బి హనుమంతు పూర్వ అధ్యక్షుడు కవి దేవినేని అరవిందరాయుడుతో…
ఈ నెల 13న సుద్దాల జానకమ్మ హనుమంతు జాతీయపురస్కారాల ప్రధానోత్సవం





