భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మానవ హక్కుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షులు గొర్రెపాటి మాధవరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈనెల 28న నిర్వహించనున్న స్మారకోపన్యాస సభను విజయవంతం చేయాలని HRF నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం గంగులు, జి.రమేష్‌లు పిలుపునిచ్చారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సభకు నల్సార్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరాజు సహా న్యాయ, మానవ హక్కుల రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. మాధవరావు అణచివేతకు గురైన వర్గాల హక్కుల…
గొర్రెపాటి మాధవరావు వర్థంతి సభను విజయవంతం చేయాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




