భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మద్నూర్ మండలంలోని సోమూర్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే ప్రతిపక్షాలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాలు అభివృద్ధికి దూరమవుతాయని గ్రామాల అభివృద్ధి కోసం కలిసి పని చేయాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే ప్రభుత్వ పథకాలు సకాలంలో చేరుతాయని ఆయన స్పష్టం చేశారు. అధికార…