భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఢిల్లీ ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి బదలాయించింది. ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి.

 

ఈ కేసులో కీలక సూత్రధారిగా గుర్తించిన యూపీకి చెందిన మహిళా ప్రొఫెసర్ డాక్టర్ షాహీన్ అరెస్టుతో పరిస్థితులు మరో మలుపు తిప్పాయి. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ఆదేశాల…