భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేగుంట మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కరీంనగర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అక్బర్ అనే యువకుడు గత నెల 29న పొలంలో ట్రాక్టర్ నడుపుతుండగా ప్రమాదానికి గురై దాని కింద పడిపోయాడు.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అక్బర్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి…