భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతల బాలమణి రాములు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోసపూరితమైన పార్టీ అంటే అది బీఆర్ఎస్ పార్టీ అని, స్కాంలు చేసే వారికే బీఫాంలో ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 24 సంవత్సరాలుగా పార్టీకి పనిచేసి నేడు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఫామ్ ఇస్తామని ఆశచూపి ఇంట్లో పూజలు చేస్తూ గృహిణిగా ఉండే నన్ను వార్డులో తిరిగి ప్రచారం చేసుకోమని చెప్పి నేడు…
టికెట్ ఇస్తామని ఆశచూపి మోసం చేశారు: చింతల బాలమణి రాములు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




