భార‌త్ స‌మాచార్.నెట్, వెబ్ డెస్క్ :

➨ ఢిల్లీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిపబ్లిక్ డే సందర్భంగా టార్గెట్ చేసేందుకు ఈ కుట్ర జరిగిందని, దీనిపై టర్కీ సంబంధాల కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

➨ ద్రవ్యోల్బణం పదేళ్ల కనిష్టానికి పడిపోవడంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి కీలక ప్రకటనలు వస్తాయని మార్కెట్‌లో అంచనాలు ఉన్నాయి.

➨ ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ (TCS) వాల్యుయేషన్ ప్రీమియం ఘోరంగా పడిపోయింది. 14 ఏళ్ల తరువాత ఇలా…