భారత్ సమాచార్, వెబ్ డెస్క్ :
➨ ఏపీలోని భోగాపురం వద్ద దేశంలోనే తొలి సమగ్ర ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎడ్యు-సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
➨ ఆంధ్రప్రదేశ్‌లో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్ల ఏర్పాటుకు వీలుగా కేంద్రం జోనల్ నిబంధనలను సవరించింది.
➨ హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు.
➨ హైదరాబాద్‌లో ఐఐఎం (IIM) ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కోరారు.
➨ పోలవరం – నల్లమల సాగర్…




