భారత్ సమాచార్, ములుగు జిల్లా: వెంకటాపురం మండలం బుధవారం సాయంత్రం ఉప్పేడు గోల్లగూడెం ప్రధాన రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇసుక క్యారీ వద్దకు వెళ్తున్న లారీల వల్ల వాహనాలు గంటల తరబడి కదలలేని పరిస్థితి నెలకొంది.సమీప ప్రాంతాల నుంచి ఇసుక రవాణా కోసం వెళ్తున్న డజన్ల కొద్దీ లారీలు రహదారి పై ఒక్కసారిగా కదలడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. దీనివల్ల స్కూల్ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రతి రోజూ ఇదే…